Virat Kohli Picks MS Dhoni, Ravindra Jadeja In His Kabaddi Team || Oneindia Telugu

2019-07-29 40

PKL 2019:The fever of 2019 Pro Kabaddi League (PKL) seems to have gripped the entire nation as Indian cricket team skipper Virat Kohli recently picked up seven players from the Men in Blue who will be a part of his own Kabaddi team.
#ViratKohlikabadditeam
#MahendraSinghDhoni
#RavindraJadeja
#UmeshYadav
#RishabhPant
#JaspritBumrah

ప్రొకబడ్డీ లీగ్ ఏడో సీజన్ ముంబయి అంచె పోటీలకు కోహ్లీ ముఖ్య అతిథిగా హాజరై మ్యాచ్‌ను ప్రారంభించాడు. ఈ సందర్భంగా కబడ్డీ జట్టుగా ఏ క్రికెటర్లను ఎంపిక చేస్తారనే ప్రశ్నకు కోహ్లీ సమాధానమిచ్చాడు. 'కబడ్డీ ఆడాలంటే ఎంతో బలాన్ని కలిగి ఉండాలి. ధోనీ, జడేజా, ఉమేశ్ యాదవ్ దీనికి సరిపోతారు. పంత్, బుమ్రాని కూడా జట్టులోకి తీసుకోవచ్చు. బుమ్రా ప్రత్యర్థులను సులువుగా తాకి రాగలడు. కబడ్డీ జట్టు లో నా పేరు నేను చెప్పుకోలేను. ఎందుకంటే వారందరూ చాలా బలమైన అథ్లెట్స్.